| Daily భారత్
Logo




మానవతా దృక్పథంతో మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా చేయూత అందించిన మాజీ ఎంపీపీ వుట్కూరి వెంకట రమణ రెడ్డి

News

Posted on 2025-02-22 14:21:48

Share: Share


మానవతా దృక్పథంతో మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా చేయూత అందించిన మాజీ ఎంపీపీ  వుట్కూరి వెంకట రమణ రెడ్డి

డైలీ భారత్, ఇల్లంతకుంట: మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన నిరుపేద పారిశుద్ధ్య కార్మికురాలు మంద బాలలక్ష్మి, కూతురు మంద అనూష పెళ్లికి మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా చీర మరియు పది వేల రూపాయలు అందించిన మాజీ ఎంపీపీ  వుట్కూరి వెంకట రమణ రెడ్డి

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...

రేపు అనూష పెళ్లి ఉన్నందున వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండడం వల్ల ఈ పేద  కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక చీర మరియు 10,000 రూపాయలు  ఆర్థిక సహాయాన్ని అందించామన్నారు.ఈ కార్యక్రమంలో  సీనియర్ నాయకులు మంద రాములు, లింగయ్య, కాంగ్రెస్ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ కడగండ్ల తిరుపతి అడ్వకేట్,రాజయ్య, శీను, శంకర్, చంద్రయ్య, సుమన్, మహేష్,కిష్టస్వామి మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >
Image 1

దివ్యాంగుల నావకు తెరచాప మందకృష్ణ మాదిగ

Posted On 2026-08-28 14:21:39

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి

Posted On 2026-08-28 14:19:41

Readmore >
Image 1

ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా

Posted On 2026-08-28 14:18:02

Readmore >
Image 1

హిమగిరి కన్నీరు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-28 08:11:08

Readmore >