| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మూగ జీవాల స్మగ్లర్ల అరెస్టులో ప్రతిభ కనబరిచిన ఖానాపూర్ ఎస్సైకి పురస్కారం

మూగ జీవాల స్మగ్లర్ల అరెస్టులో ప్రతిభ కనబరిచిన ఖానాపూర్ ఎస్సైకి పురస్కారం

డైలీ భారత్, వరంగల్: మూగ జీవాల అక్రమ పాల్పడుతున్న ముఠాకు చెందిన నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఖానాపూర్ ఎస్.ఐ జి.రామ్మోహన్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS  అభినందిస్తూ గురువారం సీపీ కార్యాలయంలో ఎస్. ఐ రాంమోహన్ కు నగదు రివార్డ్ ను అందజేశారు. ఈ  కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ పాల్గొన్నారు.

Previous జిల్లా ప్లినరి కి ముఖ్య అతిథులుగా హాజరై న Mlc ప్రొఫెసర్ కోదండరాం
Next పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
ADVERTISEMENT