| Daily భారత్
Logo




శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

News

Posted on 2026-06-29 15:21:47

Share: Share


శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

డైలీ భారత్, కామారెడ్డి: జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ఖాదీ వస్త్రాల ప్రాముఖ్యతను కొనియాడుతూ, ఖాదీని ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ కళాకారులు, చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. స్వదేశీ ఉత్పత్తులను ఆదరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఖాదీ వస్త్రాల వినియోగాన్ని ప్రజలు మరింత పెంచాలని పిలుపునిచ్చారు.

అనంతరం ఖాదీ భండార్‌ను ప్రారంభించి, అందుబాటులో ఉన్న ఖాదీ వస్త్రాలు, ఇతర ఉత్పత్తులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ హాస్యానటుడు చెమ్మక్ చెంద్ర,కౌన్సిలర్స్ ఆన్వార్, అంజాద్, గణేష్,మహేష్, మోతిలాల్ ,ప్రసాద్, జావీద్, సత్యం, గంగాధర్, లడ్డు,సాయిలు, చిట్టీ బాబు,కో ఆప్షన్ గొనె శ్రీనివాస్, నాయకులు దేవదాసు ,ప్రేమ్ ,దిలీప్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు...

Image 1

సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి

Posted On 2026-09-12 14:34:53

Readmore >
Image 1

గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్

Posted On 2026-09-12 06:24:45

Readmore >
Image 1

AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక

Posted On 2026-09-11 17:13:23

Readmore >
Image 1

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి

Posted On 2026-09-11 17:11:43

Readmore >
Image 1

అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్

Posted On 2026-09-11 17:09:19

Readmore >
Image 1

జనగణనలో బీసీ కాలమ్ కోసం ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 17:08:05

Readmore >
Image 1

భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్

Posted On 2026-09-11 15:57:20

Readmore >
Image 1

తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Posted On 2026-09-11 14:51:47

Readmore >
Image 1

ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 14:50:44

Readmore >
Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >