| Daily భారత్
Logo




అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్

News

Posted on 2026-09-11 17:09:19

Share: Share


అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఎన్సీపీ పార్టీ ఎన్వైసీ నాయకులు మద్దిశెట్టి సామెల్  గత కొంతకాలంగా అధిక జ్వరం మరియు టాన్సిల్స్ సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో వైద్యులను సంప్రదించి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, ప్రస్తుతం ఇన్‌డోర్‌లో విశ్రాంతి తీసుకోవాలని, శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వాలని సూచించారు. అలాగే చల్లటి పదార్థాలు, చల్లటి పానీయాలు తీసుకోవద్దని ప్రత్యేకంగా సూచించారు.వైద్యుల సూచనల మేరకు అవసరమైన మందులు తీసుకుంటూ, కొంతకాలం పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.మద్దిశెట్టి సామెల్  త్వరగా కోలుకొని తిరిగి ప్రజా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Image 1

AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక

Posted On 2026-09-11 17:13:23

Readmore >
Image 1

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి

Posted On 2026-09-11 17:11:43

Readmore >
Image 1

అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్

Posted On 2026-09-11 17:09:19

Readmore >
Image 1

జనగణనలో బీసీ కాలమ్ కోసం ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 17:08:05

Readmore >
Image 1

భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్

Posted On 2026-09-11 15:57:20

Readmore >
Image 1

తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Posted On 2026-09-11 14:51:47

Readmore >
Image 1

ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 14:50:44

Readmore >
Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >
Image 1

చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి

Posted On 2026-09-11 03:39:31

Readmore >
Image 1

నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-09-10 15:22:16

Readmore >