| Daily భారత్
Logo




జనగణనలో బీసీ కాలమ్ కోసం ధర్మ పోరాట దీక్ష

News

Posted on 2026-09-11 17:08:05

Share: Share


జనగణనలో బీసీ కాలమ్ కోసం ధర్మ పోరాట దీక్ష

కొత్తగూడెంలో బీసీ జేఏసీ ఆందోళన

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణనలో ఓబీసీ కాలమును చేర్చి, ప్రతి కులానికి ఒక యూనిక్ కోడ్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం - బీసీ జేఏసీ, తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ లోని చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఈరోజు "బీసీల ధర్మ పోరాట దీక్ష" చేపట్టారు.

ఈ దీక్షకు ముఖ్య అతిథిగా మల్లెల రమణాధం హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కార్యదర్శి సోమేశ్వరరావు గౌడ్, జిల్లా అధ్యక్షులు అక్కినేని ప్రసాద్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కౌడగని శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షులు మాద శ్రీరాములు, రంగారావు, బొగ లక్ష్మి, కవిత, సుజాత, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా నాయకులు కురిమెళ్ళ శంకర్ మాట్లాడుతూ... దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలను జనగణనలో విస్మరించడం వల్ల రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు అందడంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. బీసీ కాలమ్ ను చేర్చి, కులాల వారీగా శాస్త్రీయ లెక్కలు తీయాలని, ప్రతి కులానికి యూనిక్ కోడ్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీల హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

Image 1

AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక

Posted On 2026-09-11 17:13:23

Readmore >
Image 1

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి

Posted On 2026-09-11 17:11:43

Readmore >
Image 1

అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్

Posted On 2026-09-11 17:09:19

Readmore >
Image 1

జనగణనలో బీసీ కాలమ్ కోసం ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 17:08:05

Readmore >
Image 1

భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్

Posted On 2026-09-11 15:57:20

Readmore >
Image 1

తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Posted On 2026-09-11 14:51:47

Readmore >
Image 1

ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 14:50:44

Readmore >
Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >
Image 1

చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి

Posted On 2026-09-11 03:39:31

Readmore >
Image 1

నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-09-10 15:22:16

Readmore >