Posted on 2025-06-21 18:32:12
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: "ఫిర్యాదుధారుని బంధువుకు సంబంధించిన రేషన్ కార్డు దరఖాస్తును ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి కొత్త రేషన్ కార్డు జారీ చేయడం కోసం సంబంధిత అధికారులకు పంపంపించడానికి" అధికారికంగా సహాయం చేసేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.2,500/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుకుబడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల తహశీల్దార్ వారి కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ - చిట్టెంశెట్టి నవక్రాంత్. ఇతను రేషన్ కార్డు దరఖాస్తుధారుల నుండి లంచం డబ్బులను తరుచుగా డిజిటల్ చెల్లింపుల రూపంలో తీసుకుంటున్నట్లు తెలిసింది.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >