డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు భీమ్లాతండా గ్రామంలో బుడియాబాపు జాతర కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామాల నుండి భారీగా భక్తులు తరలివస్తారు పాలు పొంగళ్ళు కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి నైవేద్యాలు సమర్పిస్తారు పూజారి బానోతు పాండు సాధు మరియు కుటుంబ సభ్యులు సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిఏటా నిర్వహిస్తూ ఉంటారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు
News
పాపకొల్లు గ్రామం : బుడియా బాపు జాతర కార్యక్రమం