Posted on 2026-02-28 20:10:03
డైలీ భారత్, సిరిసిల్ల: తేది 27-02-2026 శుక్రవారం రోజున అర్దరాత్రి సమయంలో బి.వై.నగర్ లో గల జెండా గద్దేవద్ద ఆకునూరి కళ్యాణ్ తండ్రి మోహన్, 26 సం. లు, ఎస్సి మాదిగ, అంబేద్కర్ నగర్ సిరిసిల్ల అనునతడి పై తన స్నేహితులు గొడవపడి కళ్యాణ్ ని కులం పేరుతో తిడుతూ ఇష్టం వచ్చినట్లు చేతులతో కొట్టి కాళ్ళతో తన్నుతూ బండ రాళ్ళతో విచక్షణ రహితంగా కొట్టి హత్యాప్రయత్నం చేసినారని, తన తల్లి ఆకునూరి పద్మ పిర్యాదు మేరకు అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కే.కృష్ణ తెలిపినారు. ఈ కేసులో ఉన్న ప్రతి ఒక్కరి పై కఠిన చర్యలు తీసుకోబడతాయని, చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసిన వారి పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >