Posted on 2026-09-11 14:51:47
డైలీ భారత్, కామారెడ్డి : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో AO గారికి వినతి పత్రం అందించడం జరిగింది.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చాక కూడా నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణ మగ్గి పోయిందని మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టిన సైనిక చర్య వల్ల 1948 సెప్టెంబర్ 17 న నియంత నిజాం పాలన నుండి తెలంగాణాకి విమోచనం కలిగిందని నాటి నిజాం రజాకర్ల ఆకృత్యాల వల్ల ఎంతో మంది ధన, మాన ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని నాటి గాయపు గుర్తులు నేటి సమాజానికి తెలిసేలా సెప్టెంబర్ 17 న తెలంగాణ విమోచన దినోత్సవం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనీ, కానీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం గత BRS ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రను ప్రజలకు తెలియకుండా చేస్తున్నాయని అన్నారు.
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >