| Daily భారత్
Logo




లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం

News

Posted on 2026-06-29 15:22:51

Share: Share


లడక్ శిఖరాన్ని అది రోహించిన  కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం

డైలీ భారత్, కామారెడ్డి : గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల కామారెడ్డి కి చెందిన విద్యార్థి విస్లావత్ బన్నీ లడక్‌లో నిర్వహించిన మౌంట్ కాంగ్ యాస్తే–2 శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి కళాశాలకే కాకుండా కామారెడ్డి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.

ఈ విశేష విజయాన్ని పురస్కరించుకుని గౌరవ 6 వ. వార్డ్ కౌన్సిలర్ శ్రీ నిట్టు గంగాధర్ రావు  విద్యార్థిని ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన బన్నీ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ప్రోత్సహించారు.

ఈ సన్మాన కార్యక్రమంలో మామిండ్ల మారుతి  మరియు కళాశాల ఆధ్యాపకులు,మరియు గ్రామ యువకులు సంగిచెట్టి చిన్న రాజు  పాల్గొని విద్యార్థిని అభినందించారు.

"విద్యార్థి విస్లావత్ బన్నీ సాధించిన ఈ ఘన విజయం కామారెడ్డి జిల్లాకు గర్వకారణం. మరెందరో యువతకు ఆయన స్ఫూర్తిదాయకంగా నిలవాలని అందరూ ఆకాంక్షించారు."

Image 1

గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్

Posted On 2026-09-12 06:24:45

Readmore >
Image 1

AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక

Posted On 2026-09-11 17:13:23

Readmore >
Image 1

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి

Posted On 2026-09-11 17:11:43

Readmore >
Image 1

అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్

Posted On 2026-09-11 17:09:19

Readmore >
Image 1

జనగణనలో బీసీ కాలమ్ కోసం ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 17:08:05

Readmore >
Image 1

భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్

Posted On 2026-09-11 15:57:20

Readmore >
Image 1

తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Posted On 2026-09-11 14:51:47

Readmore >
Image 1

ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 14:50:44

Readmore >
Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >
Image 1

చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి

Posted On 2026-09-11 03:39:31

Readmore >