Posted on 2026-06-28 15:39:10
డైలీ భారత్, కామారెడ్డి : 5 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారూలకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయాలని కామారెడ్డి 14వ వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత కోరారు. ఎన్జీవోస్ కాలనీ పరిధిలో అభ్యాస స్కూల్, 16 ఫోర్షన్ స్ట్రీట్ లో రెండు చోట్ల పల్స్ పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు చుక్కలు వేయడం జరిగింది. పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములవుదామని కామారెడ్డి 14వ వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత పిలుపునిచ్చారు. రెండు చుక్కలు భవిష్యత్తు అంగవైకల్యానికి చెక్ పెడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని అవగాహన కల్పిస్తూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో అంగన్వాడీ, ఆశా, వర్కర్స్ పాల్గొన్నారు.
సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి
Posted On 2026-09-12 14:34:53
Readmore >
గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్
Posted On 2026-09-12 06:24:45
Readmore >
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >