| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జిల్లా ప్లినరి కి ముఖ్య అతిథులుగా హాజరై న Mlc ప్రొఫెసర్ కోదండరాం

జిల్లా ప్లినరి కి ముఖ్య అతిథులుగా హాజరై న  Mlc ప్రొఫెసర్ కోదండరాం

డైలీ భారత్, కామారెడ్డి:  ఈ సందర్బంగా MLC కోదండరామ్ మాట్లాడుతు టీజెస్ పార్టీ మే 12 న జలవిహార్ లో నిర్వహించడం జరుగుతుంది.

రాష్ట్ర ప్లినరి లో బీసీ రిజర్వేషన్ లు, నిరుద్యోగ సమస్యలు, రైతంగా సమస్యలు, కార్మికుల సమస్యలు చర్చ జరుగుతుంది రాష్ట్ర ప్లినరి ని విజయవంతం చేద్దాం అని పిలుపునిచ్చారు,

అదేవిదంగా కామారెడ్డి జిల్లలో సాగు నీరు కోసం కృషి చేద్దాం ప్రాజెక్టు లు పూర్తి కావాలి రాబోయే రోజు లలో జిల్లాలో పర్యటించి  అభివృద్ధి కోసం కృషి చేద్దాం అని కలిసి రావాలని అన్నారు. జిల్లా పార్టీ కమిటీని ప్రకటించడం జరిగింది.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేష్ ముదిరాజ్, జిల్లా అధ్యక్షులు కుంబాల లక్ష్మణ్ యాదవ్,ప్రధాన కార్యదర్శి గా రజనీకాంత్,ఉపాధ్యక్షులు గా పూల్సింగ్, లల్సింగ్, కార్యదర్శి లు సంగరాజు,వర్షిత్, సంజీవ్, విజయ్ కుమార్,మహిళా అధ్యక్షులు గా నాగరాణి, లను ప్రకటించారు.

Previous పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష
Next మూగ జీవాల స్మగ్లర్ల అరెస్టులో ప్రతిభ కనబరిచిన ఖానాపూర్ ఎస్సైకి పురస్కారం
ADVERTISEMENT