Posted on 2026-06-29 17:05:41
డైలీ భారత్, కామారెడ్డి : జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ల కోసం హైదరాబాద్ ఐ .అండ్. పి .ఆర్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి వెళుతున్న కామారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ జర్నలిస్టులను హౌస్ అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఎస్సీ,ఎస్టీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తెడ్డు సాయిలు మాట్లాడుతూ జర్నలిస్టుల యొక్క న్యాయమైన డిమాండ్ల కోసం హైదరాబాద్ ఐ .అండ్.పి.ఆర్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి బయలుదేరాక ముందే ఇండ్లలోకి పోలీసులు వచ్చి ముందస్తు హౌస్ అరెస్ట్ చేయడం అనేది హేయమైన చర్యగా భావిస్తున్నామని అన్నారు. జర్నలిస్టుల యొక్క హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తుందని అన్నారు. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డ్స్ , హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని మా యొక్క న్యాయమైన డిమాండ్లు సాధించుకునే వరకు పోరాడుతామని తెలిపారు. ఇలాంటి అరెస్టులకు ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ భయపడే ప్రసక్తి లేదని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం అన్నారు. ఈ కార్యక్రమంలో రాజు ఆశన్న, బాలాజీ, సంజీవులు పాల్గొన్నారు.
గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్
Posted On 2026-09-12 06:24:45
Readmore >
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >