| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నేడు రాష్ట్రంలోని ఈ జిల్లాల్లో వర్షాలు....

నేడు రాష్ట్రంలోని ఈ జిల్లాల్లో వర్షాలు....

డైలీ భారత్, తెలంగాణ : రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఇవాళ రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

Previous ఏసీబీ వలలో అటవీ శాఖ అధికారులు
Next టిఆర్ఎస్ మున్సిపల్ కోఆప్షన్ గా కుంభాల రవి యాదవ్
ADVERTISEMENT