| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రాజన్న సిరిసిల్ల దశాబ్ది వేడుకల్లో కవి అంకారపు రవికి చిరు సత్కారం

రాజన్న సిరిసిల్ల దశాబ్ది వేడుకల్లో కవి అంకారపు రవికి చిరు సత్కారం

డైలీ భారత్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన సాహిత్య సమరంలో యువ కవి, రచయిత అంకారపు రవిని నాయకులు చిరు సత్కారంతో గౌరవించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి, గజబింకర్ రాజన్న, పడిగల రాజు, ఎండీ సత్తర్ తదితరులు పాల్గొని అంకారపు రవిని సత్కరించారు.

తనను గౌరవించిన నాయకులందరికీ అంకారపు రవి కృతజ్ఞతలు తెలిపారు.

#Sircilla #AnkarapuRavi

Previous సిరిసిల్లలో రేపే పట్టణ పద్మశాలి సంఘం కార్యాలయ ప్రారంభం
ADVERTISEMENT