Posted on 2025-02-22 13:27:23
పదేళ్ల బిఆర్ఎస్ మోసాన్ని ఒక్కసారి వెనక్కి వెళ్లి చూడండి
షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ నేత మహమ్మద్ ఇబ్రహీం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణలో ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి కేవలం దరఖాస్తుల పేరుతో అప్లికేషన్స్ తీసుకోవడానికి ప్రజల నుండి ముక్కుపిండి వసూలు చేసిన లక్షల రూపాయలను బీఆర్ఎస్ నేతలు తమ జేబులో వేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ షాద్ నగర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నేత మహమ్మద్ ఇబ్రహీం అన్నారు ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి ప్లాట్లు కొనుగోలు చేసిన వారి నుండి అప్లికేషన్స్ పేరుతో పైసలు వసూలు చేశారు కానీ వారికి రిజిస్ట్రేషన్స్ మాత్రం చేయలేదని ఇది ఎవరి పాపం అని అన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజలకు న్యాయం చేయాలని ప్లాట్లు కొనుగోలు చేసిన కొనుగోలుదారులకు కూడా న్యాయం చేయాలని కృత నిశ్చయంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేస్తుంటే ఓర్వలేక ప్రతిపక్ష నేతలు మాట్లాడడం సరైనది పద్ధతి కాదని విమర్శించారు దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది ప్లాట్లు కొనుగోలు చేసిన కొనుగోలుదారులకు ఇల్లు కట్టుకోవడానికి ఇది సువర్ణ అవకాశం అని అన్నారు బి ఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయిన తర్వాత ఏం చేయాలో తోసని పరిస్థితుల్లో నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరికాదని అన్నారు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది మోసం చేశారు ఎంతమంది ఇబ్బందులకు గురి చేశారు ప్రజలందరికీ తెలుసని అన్నారు బీఆర్ఎస్ నాయకులు స్థాయికి మించి మాట్లాడడం సరికాదని అన్నారు.
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >
జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి
Posted On 2026-08-28 14:19:41
Readmore >
ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా
Posted On 2026-08-28 14:18:02
Readmore >