| Daily భారత్
Logo




తెలుగమ్మాయికి యూఏఈ అవార్డు

News

Posted on 2025-02-22 13:26:23

Share: Share


తెలుగమ్మాయికి యూఏఈ అవార్డు

డైలీ భారత్ డెస్క్: తెలుగమ్మాయికి యూఏఈ అవార్డు

ఆంధ్రప్రదేశ్ : ఏలూరుకు చెందిన మోనిక అక్కినేని అబుదాబీలో సెటిల్ అయ్యారు. మోనిక అక్కడే మేరీల్యాండ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో టెన్త్ క్లాస్ చదువుతోంది. అయితే ఆమెకు పర్యావరణ పరిరక్షణ మీద ఎక్కువ ఆసక్తి ఉండేది. ఈ క్రమంలో గత ఏడాది ఎయిర్ క్వాలిటీ పెంచే డిగ్రేడబుల్ కార్బన్ స్పాంజ్ టైల్స్ తయారీ పై పరిశోధనలు చేసి.. విజయం సాధించింది. దీంతో యూఏఈ అందించే జాయేద్ సస్టైన్‌బిలిటీ ప్రైజ్‌ను దక్కించుకుంది.

Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >
Image 1

దివ్యాంగుల నావకు తెరచాప మందకృష్ణ మాదిగ

Posted On 2026-08-28 14:21:39

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి

Posted On 2026-08-28 14:19:41

Readmore >
Image 1

ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా

Posted On 2026-08-28 14:18:02

Readmore >
Image 1

హిమగిరి కన్నీరు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-28 08:11:08

Readmore >