| Daily భారత్
Logo




యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్… 10 మంది అరెస్ట్

News

Posted on 2025-02-22 13:22:16

Share: Share


యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్… 10 మంది అరెస్ట్

డైలీ భారత్, ఆంధ్ర ప్రదేశ్ డెస్క్: విజయవాడలో యూట్యూబ్ ఛానల్‌ను అడ్డుపెట్టుకుని స్పా సెంటర్ నిర్వహిస్తున్న బిల్డింగ్‌పై మాచవరం పోలీసులు రైడ్స్ నిర్వహించారు. అయితే వీరు స్టూడియో 9 పేరుతో స్పా సెంటర్ నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ రైడ్స్‌లో 10 మంది మహిళలు, 13 మంది విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. అయితే ప్రధాన నిందితుడు భార్గవ్ అని, అతడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >
Image 1

దివ్యాంగుల నావకు తెరచాప మందకృష్ణ మాదిగ

Posted On 2026-08-28 14:21:39

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి

Posted On 2026-08-28 14:19:41

Readmore >
Image 1

ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా

Posted On 2026-08-28 14:18:02

Readmore >
Image 1

హిమగిరి కన్నీరు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-28 08:11:08

Readmore >