Posted on 2025-02-22 17:51:15
డైలీ భారత్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని మహా కుంభమేళా వైభవంగా సాగుతోంది. దేశ నలుమూలల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలువురు భక్తులు కుంభమేళా చేరుకుంటున్నట్టు సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. పవిత్ర త్రివేణి సంగమంలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 22 మధ్య 60 కోట్ల మంది పుణ్య స్ననాలు ఆచరించారని వెల్లడించారు. మహాకుంభ్ శక్తిని యావత్ ప్రపంచం కీర్తిస్తోందని, మన దేశ, రాష్ట్ర సామర్థ్యం అంటే ఇష్టపడని వారు కుంభమేళాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
Posted On 2026-05-07 12:09:14
Readmore >
కామారెడ్డి జిల్లాలో పేకాట, చిత్తు బొత్తులపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-06 21:41:28
Readmore >