| Daily భారత్
Logo




మాదిగలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలి

News

Posted on 2025-02-22 17:19:49

Share: Share


మాదిగలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలి

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కొలకపోగు కాంతారావు మాదిగ ప్రెస్ మీట్ నిర్వహించారు

డైలీ భారత్, దమ్మపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కాంతారావు మాదిగ మాట్లాడుతూ రాష్ట్రం లో మాదిగలకు కనీసం రెండు మంత్రి పదవులు ఇవ్వాలని,క్యాబినెట్ విస్తరణలో భాగంగా మాదిగలకు న్యాయం చేయాలి,ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వాలు ఏర్పడిన మాదిగలను గుర్తించింది లేదు ఇప్పటికైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను గుర్తించి రెండు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు,ఈనెల 24వ తేదీన హైదరాబాదులో mrps అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది అట్టి కార్యక్రమానికి జిల్లా నాయకులు,మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హైదరాబాదుకు తరలిరావాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కోలికపోగు కాంతారావు మాదిగ పిలుపునివ్వడం జరిగినది,

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కొలికపోగు కాంతారావు, కోలికపోగు ముసలయ్య,ప్రసాదు,రావూరి వీరయ్య,రాయల పుల్లారావు,గద్దల వెంకటరమణ పాల్గొన్నారు.

Image 1

నేడు రాష్ట్రంలోని ఈ జిల్లాల్లో వర్షాలు....

Posted On 2026-05-07 13:26:51

Readmore >
Image 1

ఏసీబీ వలలో అటవీ శాఖ అధికారులు

Posted On 2026-05-07 13:25:33

Readmore >
Image 1

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

Posted On 2026-05-07 12:09:14

Readmore >
Image 1

ఈతకు వెళ్లి ముగ్గురు యువకుల మృతి

Posted On 2026-05-07 11:10:33

Readmore >
Image 1

పశ్చిమ బెంగాల్ : సువేందు అధికారి పీఏ దారుణ హత్య...

Posted On 2026-05-07 07:37:25

Readmore >
Image 1

అనుమతి లేని గ్యాస్ ఏజెన్సీ పై చర్యలు తీసుకోవాలి...

Posted On 2026-05-06 23:24:18

Readmore >
Image 1

దక్షిణాది మొత్తం మహిళలకు ఫ్రీ బస్సులే!!!

Posted On 2026-05-06 23:18:17

Readmore >
Image 1

వెస్ట్ బెంగాల్లో ఎమ్మెల్యేగా టీమ్ ఇండియా మాజీ క్రికెటర్

Posted On 2026-05-06 23:16:52

Readmore >
Image 1

భద్రాచలం బ్రిడ్జి మలుపు- ప్రమాదాలకి తలుపు...

Posted On 2026-05-06 21:43:07

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పేకాట, చిత్తు బొత్తులపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-05-06 21:41:28

Readmore >