| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దక్షిణాది మొత్తం మహిళలకు ఫ్రీ బస్సులే!!!

దక్షిణాది మొత్తం మహిళలకు ఫ్రీ బస్సులే!!!

డైలీ భారత్ డెస్క్: దక్షిణాది రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇప్పుడు అతిపెద్ద రాజకీయ అస్త్రంగా మారింది. కర్ణాటక(శక్తి), తెలంగాణ(మహాలక్ష్మి), ఆంధ్రప్రదేశ్ (స్త్రీ శక్తి) రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయి. తాజాగా కేరళ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ (UDF) "ఇందిర గ్యారెంటీ" పేరుతో, తమిళనాడులో విజయ్ (TVK) "వట్రి పయనం" పేరుతో ఈ ఉచిత ప్రయాణ హామీలను ఇచ్చారు.దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం అస్త్రంగా మారిపోయింది

Previous వెస్ట్ బెంగాల్లో ఎమ్మెల్యేగా టీమ్ ఇండియా మాజీ క్రికెటర్
Next అనుమతి లేని గ్యాస్ ఏజెన్సీ పై చర్యలు తీసుకోవాలి...
ADVERTISEMENT