Posted on 2026-06-30 14:33:18
డైలీ భారత్, కామారెడ్డి: తేదీ 30/ 6/ 2026. నాడు ఎక్సైజ్ సూపర్డెంట్ ముకుందం రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా మాదిగ రాజకీయ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R బాగయ్య ఎక్స్చేంజి సూపర్డెంట్ గారికి శాలువా కప్పి బొక్కె ఇచ్చి సన్మానం చేయడం జరిగింది ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం టౌన్ ప్రెసిడెంట్ పత్తిరి శివరాజు ఎంఆర్పిఎస్ నాయకులు ఈ రొల్ల బాలరాజు కొత్తూరు గంగయ్య ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నారు
గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్
Posted On 2026-09-12 06:24:45
Readmore >
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >