Posted on 2026-08-28 14:18:02
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గా ఎస్.కె చాంద్ పాషా ఎన్నికైనారు
కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిన్న జరిగిన ఏఐవైఎఫ్ జిల్లా మహా సభలో జూలూరుపాడు మండలము వెంగాన్నపాలెం గ్రామానికి చెందిన ఎస్.కె చాంద్ పాషా ను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి తక్షణమే ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు నాపై నమ్మకం ఉంచి ఎన్నుకున్న సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా కి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >
జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి
Posted On 2026-08-28 14:19:41
Readmore >
ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా
Posted On 2026-08-28 14:18:02
Readmore >