Posted on 2026-08-27 19:02:09
లాకవత్ గిరి బాబు నాయకులు
డైలీ భారత్, వైరా: రాఖీ పౌర్ణమి సందర్భంగా వైరా నియోజకవర్గ సోదరసోదరీమణులందరికీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, అనుబంధానికి రాఖీ పౌర్ణమి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. రాఖీ కట్టడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదని, జీవితాంతం ఒకరికొకరు అండగా నిలవాలనే ప్రేమ, బాధ్యతలకు ప్రతీక అని అన్నారు. కుటుంబ బంధాలు మరింత బలపడాలని, ప్రతి ఇంటా ఆనందం, ఆత్మీయత, సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమానుబంధాలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు నిండాలని కోరారు.
వైరా నియోజకవర్గ ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి రాఖీ పౌర్ణమి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని లకావత్ గిరిబాబు ఆకాంక్షించారు.
ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం ఆగదు : టి జి ఈ జె ఎస్ సి నాయకుల వెల్లడి
Posted On 2026-08-27 17:15:17
Readmore >
సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట... దమ్మన్నపేట పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా
Posted On 2026-08-27 16:57:22
Readmore >
హనుమకొండలో హరీశ్ రావు అరెస్ట్... సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద BRSV నిరసన
Posted On 2026-08-27 16:49:27
Readmore >
అర్హులైన ఒక్క ఓటరు ఓటు కూడా తొలగిపోకూడదు... తంగళ్లపల్లి గ్రామసభలో డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్
Posted On 2026-08-27 15:58:53
Readmore >
"ఫీజుల బకాయి... బీజేపీ లడాయి"... సిరిసిల్లలో BJYM భారీ ధర్నా, ప్రభుత్వానికి రాగుల రాజిరెడ్డి వార్నింగ్
Posted On 2026-08-27 15:50:17
Readmore >
నిషేధిత భూములంటు"సెక్షన్ 22(ఎ )"తో రేవంత్ సర్కార్ "రాక్షస క్రీడ"
Posted On 2026-08-27 07:58:21
Readmore >
గంజాయి కేసులో రికార్డుల ఫోర్జరీ.. ఎక్సైజ్ సీఐ, కానిస్టేబుల్ సస్పెండ్!
Posted On 2026-08-27 05:16:28
Readmore >