| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రాష్ట్రవ్యాప్తంగా పోస్ట్ కార్డు ఉద్యమం విజయవంతం

రాష్ట్రవ్యాప్తంగా పోస్ట్ కార్డు ఉద్యమం విజయవంతం

డైలీ భారత్, కామారెడ్డి : రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో కాంటాక్ట్ అధ్యాపకులు ఉద్యోగ భద్రత కొరకు క్రమబద్ధీకరణ మరియు అబ్జర్వేషన్ లేదా ఏడవ వేతన ప్రకారము యూజీసీపీఎస్కేల్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నిర్వహించిన రాష్ట్రవ్యాప్త పోస్టు కార్డు ఉద్యమము విజయవంతమైనది పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం పరిధిలోగల డైరీ టెక్నాలజీ కళాశాల కామారెడ్డి నుండి గౌరవ గవర్నర్ గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తమన్న డిమాండ్లను గురించి పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కాంటాక్ట్ అధ్యాపకులు రవీందర్ రెడ్డి మాధవి శైలజ స్వాతి భార్గవి సాయి ప్రియ శరత్ సురేందర్ శ్రీనివాస్ సుదీప్ మండల గార్లు పాల్గొన్నారు.

Previous కామారెడ్డిలో డీజీపీ సి.వి. ఆనంద్ పర్యటన! డ్రగ్స్ పై ఉక్కుపాదం, సైబర్ నేరాలపై హెచ్చరిక!
Next మహిళా ఐఏఎస్ అధికారిని వేధించిన కేసులో టీవీకే ఎమ్మెల్యే అరెస్ట్! జ్యుడీషియల్ రిమాండ్!
ADVERTISEMENT