| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వారంతపు సంతలో జింక కొమ్మలు విక్రయిస్తున్న వ్యక్తి జైలు పాలు!

వారంతపు సంతలో జింక కొమ్మలు విక్రయిస్తున్న వ్యక్తి జైలు పాలు!

డైలీ భారత్, నిజామాబాద్: నిజామాబాద్ లోని వారంతపు సంతలో కృష్ణ జింక కొమ్ములను పుర్రెతో సహా విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ఉత్తర అటవీ రేంజ్ అధికారి బి. సంజయ్ గౌడ్ తెలిపారు.

నిందితుడిని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవ్ వాడకు చెందిన వోలెన్ లోకేశ్, 37, గా గుర్తించామన్నారు.

నిందితుడిని శనివారం జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారని వివరించారు.

#DailyBharath #Nizamabad

Previous మైనర్ బాలిక వివాహ కేసులో నిందితుడి అరెస్ట్! ముస్తాబాద్ పోలీసుల చర్య!
ADVERTISEMENT