Posted on 2025-02-21 13:08:05
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా,: చట్టప్రకారం కూల్చివేతలు చేపట్టాలని ఎన్నిసార్లు చెప్పినా ఉల్లంఘిస్తున్నారని హైడ్రాపై హైకోర్టు సీరియస్ అయ్యింది. జీవో నం.99కు విరుద్ధంగా వెళ్తే దానిని రద్దు చేసి హైడ్రాను మూసివేస్తామని హెచ్చరించింది. సంగారెడ్డి పటాన్చెరులో అక్రమంగా షెడ్ కూల్చివేశారని దాఖలైన పిటిషన్ పై జస్టిస్ కె. లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఆధారాలు లేకుండా చర్యలు తీసుకోవద్దని తెలిపింది. తదుపరి విచారణ మార్చి 5కి వాయిదా పడింది.
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >
జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి
Posted On 2026-08-28 14:19:41
Readmore >
ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా
Posted On 2026-08-28 14:18:02
Readmore >