| Daily భారత్
Logo




కోఆర్డినేటర్ తమగొండ రాజశేఖర్ ని సన్మానించిన మొగిలిగిద్ద బీఆర్ఎస్ శ్రేణులు

News

Posted on 2025-02-21 13:05:48

Share: Share


కోఆర్డినేటర్ తమగొండ రాజశేఖర్ ని సన్మానించిన మొగిలిగిద్ద బీఆర్ఎస్ శ్రేణులు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఇటీవల షాద్ నగర్ నియోజకవర్గం గ్రీన్ ఛాలెంజ్  కోఆర్డినేటర్ గా నియమితులైన తమగొండ రాజశేఖర్ ని శుక్రవారం మొగిలిగిద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ఈ గుర్తింపు తనకి కల్పించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు, జోగినపల్లి సంతోష్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ తనకి అప్పగించిన ప్రతి పనిని క్రమశిక్షణతో చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మొగిలిగిద్ద బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు బాలరాజు, నాయకులు బుగ్గకృష్ణ, రాము, మహేష్, చోటు భాయ్, రమేష్, గురు భరత్, రంగంపల్లి నరేష్, గఫుర్, రహమత్, రవి తదితరులు ఉన్నారు..

Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >
Image 1

దివ్యాంగుల నావకు తెరచాప మందకృష్ణ మాదిగ

Posted On 2026-08-28 14:21:39

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి

Posted On 2026-08-28 14:19:41

Readmore >
Image 1

ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా

Posted On 2026-08-28 14:18:02

Readmore >
Image 1

హిమగిరి కన్నీరు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-28 08:11:08

Readmore >
Image 1

చలానా కాదు.. రాఖీతో రోడ్డు భద్రతపై అవగాహన!

Posted On 2026-08-28 08:06:13

Readmore >
Image 1

ఒక ప్రత్యేకమైన వాగ్దానం కారణంగా కట్టబడిన తొలి రాఖీ

Posted On 2026-08-28 07:11:25

Readmore >
Image 1

రాఖీ పండుగ

Posted On 2026-08-28 02:56:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

Posted On 2026-08-27 19:02:09

Readmore >