| Daily భారత్
Logo




మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి తప్పిన ప్రమాదం

News

Posted on 2024-09-02 09:38:55

Share: Share


మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి తప్పిన ప్రమాదం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ప్రమాదం తప్పింది. మున్నేరు వాగు పరివాహక ప్రాంతాల్లో నీట మునిగిన నాయుడుపేట, జలగంనగర్‌, దానవాయిగూడెంలో పర్యటించారు. ఆయన బైక్‌ నడుపుతూ వెళ్తుండగా వరద ధాటికి ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. దీంతో పొంగులేటి కాలుకు గాయమైంది. ప్రథమ చికిత్స చేయించుకున్న తర్వాత ఆయన తిరిగి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >
Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >
Image 1

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-09-09 08:34:54

Readmore >
Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >