| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు

పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు

డైలీ భారత్, విశాఖపట్నం: నగరంలో పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశంలో పేకాట ఆడుతున్నారని వచ్చిన విశ్వశనీయ సమాచారం మేరకు, పెందుర్తి పోలీసులు రైడ్ చేసి పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి రూ.3,300/-  నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా జైలు శిక్షల ద్వారా మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని నగర పోలీసులు విజ్ఞప్తి చేయడం జరిగింది.


#dgpapofficial #dgpandhrapradesh #andharapradeshstatepolice #vizagcitypolice

Previous ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్
Next అర్ధరాత్రి మహిళా పోలీస్ కమిషనర్ సంచలన ఆపరేషన్
ADVERTISEMENT