| Daily భారత్
Logo




అర్ధరాత్రి మహిళా పోలీస్ కమిషనర్ సంచలన ఆపరేషన్

News

Posted on 2026-05-06 12:20:08

Share: Share


అర్ధరాత్రి మహిళా పోలీస్ కమిషనర్ సంచలన ఆపరేషన్

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: కమిషనర్ గా ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే ఫీల్డ్ లోకి వెళ్లిన సుమతి .అరాచకాల ప్లేస్ గా ఉన్న దిల్సుక్ నగర్ బస్టాండ్ కు అర్ధరాత్రి ఒంటరి గా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వెళ్ళిన పోలీస్ కమిషనర్ సుమతి .ఓ మహిళా కమిషనర్ గా కాకుండా, సగటు మహిళా గా బస్టాండ్ లో బస్ కోసం  నిల్చున్న సుమతి .కమిషనర్ అని తెలియక, సగటు మహిళకు ఎదురయ్యే వేధింపులు ఫేస్ చేసిన సుమతి .సుమతిని చుట్టుముట్టిన 40 మంది పోకిరీలు .అర్ధరాత్రి 12 నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు ఆపరేషన్ నిర్వహించిన సుమతి .సుమతి నీ చుట్టుముట్టిన పోకిరిల్లో ఎక్కువ మంది విద్యార్థులే .అందులోనూ మద్యం మత్తు, గంజాయి మత్తులో ఉన్న యువకులు .3 గంటల పాటు అటు వైపు కన్నెత్తి చూడని పెట్రోలింగ్ పోలీసులు .రకరకాల అసభ్య ప్రశ్నలతో సుమతిని చుట్టుముట్టిన పోలీసులు .అయినా మొక్కవోని ధైర్యంతో అలానే ఉండి అందరిని గమనించిన సుమతి .చివరికి 3:30 కు అటు వైపు వచ్చిన బీట్ కానిస్టేబుల్.మూడు రోజుల పాటు దిల్సుక్ నగర్ బస్టాండ్ వైపు స్వయంగా నిఘా పెట్టిన సుమతి .40 మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు .అందరికీ కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు .చదువుకోవాల్సిన యువకులు రాత్రి వేళల్లో పోకిరి చేష్టలు .ఎక్కువగా హాస్టల్స్ ఉండటం వల్ల ఈ తరహా పోకిరీలు ఎక్కువ అయినట్టు గుర్తింపు

Image 1

రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Posted On 2026-08-26 17:27:24

Readmore >
Image 1

దేవునిపల్లి లింగాపూర్ రోడ్డులో పోలీసుల విస్తృత తనిఖీలు

Posted On 2026-08-26 17:26:39

Readmore >
Image 1

డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు”

Posted On 2026-08-26 17:25:51

Readmore >
Image 1

భారత్‌లో HIV నివారణ ఇంజెక్షన్.. డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి

Posted On 2026-08-26 17:24:49

Readmore >
Image 1

సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా

Posted On 2026-08-26 17:11:26

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >