Posted on 2026-07-01 13:59:10
డైలీ భారత్, కామారెడ్డి : డాక్టర్స్ డే సందర్భంగా హైదరాబాదులోని రవీంద్ర భారత్ ఆడి ఆడిటోరియంలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో డాక్టర్ పల్స హరీష్ గౌడ్ ని. డాక్టర్ బాబు మోహన్ ఫార్మర్ మినిస్టర్ చేతులు మీదుగా జీవన రక్ష అవార్డుని ప్రధనం చేయడం జరిగింది పీపుల్ మీడియా పాయింట్ డాక్టర్ హరీష్ గౌడ్ చేసిన వైద్య సేవలు గుర్తించి ఈ అవార్డుని బహుకరించారని హరీష్ తన మాటలలో తెలిపారు ఈ అవార్డు తీసుకున్న సందర్భంగా హరీష్ గారు తన సేవలను ఇంకా అందరికీ తారని అందేలా చూస్తానని తెలిపారు మొత్తం తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలలో 50 మంది డాక్టర్లను సెలెక్ట్ చేయడం జరిగింది అందులో మన కామారెడ్డి ముద్దుబిడ్డ డాక్టర్ హరీష్ గౌడ్ రావడం ఎంతో సంతోషకరమని కామారెడ్డి పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్
Posted On 2026-09-12 06:24:45
Readmore >
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >