| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ 2026-2027 నూతన కార్యవర్గం

కామారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ 2026-2027 నూతన కార్యవర్గం

డైలీ భారత్, కామారెడ్డి : 2026 మరియు 2027 కు సంబంధించి నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది గౌరవాధ్యక్షుడిగా ఎక గ్రీవంగా చల్లాపురం వెంకటేష్ ని ఎన్నుకోవడం జరిగింది. మరియు ప్రెసిడెంట్ పీఠం బద్రి వైస్ ప్రెసిడెంట్ గా మర్రిపల్లి స్వామి గౌడ్ జనరల్ సెక్రటరీగా పి మోహన్ జాయింట్ సెక్రెటరీగా శైలజ బి మధు  కోశాధికారిగా అభిషేక్ ముఖ్య సలహాదారులుగా కార్తీక్ యాదవ్ కే గంగరాజు గా అందరి సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది

Previous అర్ధరాత్రి మహిళా పోలీస్ కమిషనర్ సంచలన ఆపరేషన్
Next ‘ఫ్రీ మూవీ యాప్‌’ పేరుతో 1.75 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
ADVERTISEMENT