| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రసాయన వ్యవసాయంతో భూమికి, మన ఆరోగ్యానికి ముప్పు : మంజుల పత్తిపాటి

రసాయన వ్యవసాయంతో భూమికి, మన ఆరోగ్యానికి ముప్పు : మంజుల పత్తిపాటి

డైలీ భారత్, యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు: వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగుమందుల విచ్చలవిడి వినియోగం పట్ల మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రసాయనాల వినియోగం వల్ల నేల, పర్యావరణం, మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని, దీనిపై సీరియస్‌గా ఆలోచించాలన్నారు. సిక్కిం తరహాలో సుస్థిర, సహజ వ్యవసాయం వైపు అడుగులు వేయాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు.

Previous వేములవాడ ఎంపీడీవో కార్యాలయంలో చోరీ కలకలం... ఫ్యాన్, వైర్లు ఎత్తుకెళ్లిన దుండగులు
ADVERTISEMENT