Posted on 2024-09-02 09:02:29
వెలి జర్ల గ్రామ చింతకొండ పల్లి సత్తయ్యకు నిత్యవసర సరుకులు, నగదు పంపిణీ
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి వెలిజర్ల గ్రామానికి చెందిన చింతకొండ పల్లి సత్తయ్య ఇల్లు పాక్షికంగా కూలింది. దీంతో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి స్థానిక మాజీ ఎంపీటీసీ వడ్యాల నరసింహారెడ్డి స్థానిక నేతలు కలిసి ఇల్లు కూలిన ప్రాంతాన్ని పరిశీలించి బాధితునికి నిత్యవసర సరుకులతో పాటు 10 వేల నగదును అందజేశారు. ప్రభుత్వం బాధితులకు సహాయ సహకారాలు అందించి ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఉపసర్పంచ్ డిప్యూటీ రాజు, జాంగారి రవి, కావాలి నర్సింలు, బాల నరసింహ, జాంగారి జంగయ్య,అనిమి అఖిల్ గౌడ్ ,కొందుటి నరేందర్ తదితరులు పాల్గొన్నారు..
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >