Posted on 2024-09-01 09:38:51
డైలీ భారత్, మెదక్: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం పరిధిలోని కిష్టాపూర్ చెక్ డ్యామ్ నిండిపోవడంతో డ్యాం పై నుండి భారీగా నీరు పోవడంతో పోలీసులు అప్రమత్తమై చెక్ పోస్ట్ పెట్టి రాకపోకలు బందుగా ప్రకటించారు అదేవిధంగా తూప్రాన్ నుండి కిష్టాపూర్ మీదుగా పలు గ్రామాల నుండి గజ్వేల్ వెళ్లే ప్రయాణికులకు వ్యాపారస్తులకు ప్రమాదంగా మారిందని చెక్ పోస్ట్ బంద్ చేశాం అని పోలీసులు తెలిపారు అదేవిధంగా కాపలాగా ఉన్న ఎవరూ రాకుండా ఉన్నామని తెలిపారు రాకపోకలు అంతరాయం రైతులకు వివిధ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందిగా మారిందని ఎవరు బయటకు రావద్దని అందరూ సహకరించాలని కోరారు
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >