Posted on 2024-09-01 09:57:54
డైలీ భారత్, మాసాయిపేట: మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని గత రెండు రోజుల నుండి వర్షాలు కురుస్తున్న వర్షాలకు అక్కింపేట కొప్పులపల్లి హల్ది వాగ్ డ్యాం రాత్రి నుండి భారీగాఎడతెరిపి లేకుండా భారీ వర్షానికి హల్ది వాగు డ్యామ్ నిండిపోవడంతో నీరు మత్తడ దుంపుతో పరవాళ్ళు తొక్కుతూ పంట పొలాల్లోకి వెళుతున్న నీరును చూసి ఆనందం వ్యక్తం చేశారు అదేవిధంగా కొంతమంది ఎన్ని రోజులకు వర్షాలు పడడంతో నిండి పొర్లుతున్న నీరును చూసి ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాలని కోరారు అదేవిధంగా రైతులు పొలాల దగ్గర పాయలుగా తీస్తూ నీరు నష్టపోకుండా రైతులు పొలాల వద్ద కాపలాగా ఉన్నారు అని తెలిపారు
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >