Posted on 2026-09-07 16:41:28
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసన సభ ప్రాంగణం సాక్షిగా మహిళలోకానికి తీరని అవమానం జరిగిందని నిజామాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి లీగల్ సెల్ కన్వీనర్ దాదన్నగారి మధుసుదన్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు, మాజీమంత్రులు, ప్రస్తుత శాసన సభ్యుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం దుశ్శసన రీతిలో వ్యవహరించడం సభ్య సమాజానికి కలంకం తెచ్చిపెట్టిందని పేర్కొన్నారు. ప్రజలేన్నుకున్న ప్రజా ప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన ఖండించారు. ముఖ్యంగా మహిళ శాసన సభ్యుల పట్ల దురుసుగా ప్రవర్తించడం గోరతప్పిద్దామని మండిపడ్డారు . నల్ల దుస్తులతో వెల్లి నిరసన తెలపడం చట్ట సమ్మతమేనని అది తెలంగాణ మలిదశ ఉద్యమం నేర్పిన పాఠమని అన్నారు. తెలంగాణ ఉద్యమం చేయని వాళ్లు ప్రభుత్వాన్ని నడిపిస్తే నిరసనను కూడా చూసి భయపడతారని నేటి సంఘటనను చుస్తే అర్థం అవుతోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కట్టుతప్పివ్యవహరించి ప్రజాస్వామ్యం అబాసుపాలు కావడానికి కారకులయ్యారని ఆరోపంచారు. భారాస శాసనసభ్యులపై భౌతిక దాడులకు పాల్పడిన పోలీసులపై, వారికి సహకరించి, ప్రోత్సహించిన కాంగ్రెస్ నేతలపై చట్టపరమైన తీసుకోవాలని మధుసుధన్ రావు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >