| Daily భారత్
Logo




నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

News

Posted on 2026-09-07 04:33:05

Share: Share


నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

డైలీ భారత్ డెస్క్: హైదరాబాద్లోని గృహప్రవేశంలో హిజ్రాల పేరుతో రూ. 50,000 డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులను వేధించి, అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

బాధితుల వీడియో వైరల్ కావడంతో, రాష్ట్రవ్యాప్తంగా బలవంతపు వసూళ్లు, వేధింపులపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. శుభకార్యాలు, వ్యాపార వేదికల వద్ద భయభ్రాంతులకు గురిచేసే ముఠాలపై ఎఫ్ఎమ్లు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

నేరపూరిత వసూళ్లకు పాల్పడే వారిని, గౌరవంగా జీవించే ట్రాన్స్ జెండర్లను వేర్వేరుగా చూస్తూ అక్రమ దందాలపైనే ఉక్కుపాదం మోపనున్నారు.

Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >