Posted on 2026-09-09 14:28:15
డైలీ భారత్, కామారెడ్డి: తెలంగాణ అధికార భాష దినోత్సవం సందర్భంగా కాళోజి నారాయణరావు గారి జయంతిని ఘనంగా దేమి కలాన్ పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఆనాడు రజాకారుల మీద నిజాం రాజు మీద పోరాటం చేసిన మహానుభావుడు నా గొడవ అనే కవితల్ని రాసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్ప ఈ సమస్యలకు పరిష్కారం ఉండదని మొట్టమొదలు నినదించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాష దినోత్సవంగా అధికారికంగా నిర్వహించుతుంది ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా అధ్యక్షుడు అంబీర్ మనోహర్ రావు గారు మరియు గజిటెడ్ హెడ్మాస్టర్ సూర్య ప్రకాష్ ప్రతాప్ రెడ్డి రామకృష్ణ భాస్కర్ రెడ్డి మారుతి నారాయణ ఉమాదేవి సుజిత తదితరులు పాల్గొనడం జరిగింది
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >