Posted on 2026-03-07 21:31:59
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొనగల వెంకటరెడ్డి. అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం చండ్రుగొండ గ్రామంలోలక్ష్య గార్డెన్స్ పెరుమాళ్ళ కృష్ణారావు. కుమారి ఏకైక పుత్రుడు. మహేష్ బాబు. రమ్య సుమ రిసెప్షన్ వేడుకల్లో పాల్గొని. వధూవరులను ఆశీర్వదించారు. బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు మాజీ జెడ్పిటిసి కొనగల వెంకటరెడ్డి బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు భూపతి రమేష్. బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ఎస్.కె మామ్. మండల యువజన నాయకులు మంద అనిల్. బానోత్ రామోజీ. కుక్కడపురామకృష్ణ. మున్నూరు కాపు మండల మాజీ అధ్యక్షుడు పులి సత్యం కార్యక్రమంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.
రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మూడవ సారి ఏకగ్రీవంగా నల్లవల్లి కరుణాకర్ రెడ్డి నియామకం
Posted On 2026-06-04 18:52:18
Readmore >
విద్యార్థుల నమోదు 10 శాతం పెంచేందుకు కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-04 18:50:58
Readmore >
బస్వాపూర్ గ్రామపంచాయతీ లో స్వచ్ఛ కామారెడ్డి... స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా గ్రామసభ
Posted On 2026-06-04 18:49:52
Readmore >
కరీంనగర్ గ్లోబల్ సిటీగా మారే దిశగా అడుగులు వేస్తుంది.. ఇది తెలంగాణకే గర్వకారణం
Posted On 2026-06-04 15:58:25
Readmore >
ప్రజా సమస్యల పరిష్కారమే పార్టీ ప్రధాన అజెండా : మద్దిశెట్టి సామేలు
Posted On 2026-06-04 15:52:23
Readmore >
కామారెడ్డి పట్టణ ప్రగతికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-04 12:50:14
Readmore >
రాపిడో డ్రైవర్ సమయస్ఫూర్తి... డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టు రట్టు!
Posted On 2026-06-04 12:18:53
Readmore >