| Daily భారత్
Logo




చంద్రంపేట పాఠశాలలో ముందస్తుగా మహిళా దినోత్సవ వేడుకలు

News

Posted on 2026-03-07 13:51:58

Share: Share


చంద్రంపేట పాఠశాలలో ముందస్తుగా మహిళా దినోత్సవ వేడుకలు

డైలీ భారత్, చంద్రంపేట: మార్చ్ ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం రోజున చంద్రంపేట ఉన్నత పాఠశాలయందు  పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయనులకు మరియు సిబ్బంది మరియు మధ్యాహ్న భోజన కార్మికులకు మహిళా  దినోత్సవం పురస్కరించుకుని  పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు కొండికొప్పుల రవి , మధుసూదన్ ,అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు..

స్త్రీ లేకుంటే జననం లేదు 

స్త్రీ లేకుంటే సమాజం లేదు స్త్రీ భవిష్యత్తు లేదు అని స్త్రీల యొక్క ఔన్నత్యాన్ని కొనియాడడం జరిగింది.. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే.పద్మ కి, అంజలి,మిరియం, దేవమ్మ, లత, జమున, అఖిల లను ఘనంగా సత్కరించారు

Image 1

తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-06 18:26:12

Readmore >
Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >