Posted on 2026-03-07 20:16:11
డైలీ భారత్, కామారెడ్డి: RK డిగ్రీ కళాశాల యాజమాన్యం ఆహ్వానం మేరకు కార్యక్రమంలో పాల్గొన్న చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి మాట్లాడుతూ మహిళా శక్తి చాలా గొప్పదని,మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని, పురుషులతో సమానంగా కాదు వాళ్ళ కంటే ఒక అడుగు ముందుకేసి అంతరిక్షం నుండి చట్ట సభల వరకు అందరూ ముందజలో వున్నారని అన్నారు.మగవాళ్ల ప్రతీ అడుగులో ఆడవాళ్ళ ప్రోత్సాహం ఉందని, మహిళలు సమాజంలో జరిగే అన్యాయాలను సమర్తవంతంగా ఎదుర్కొని సమాజం లో తమ వంతు పాత్ర పోషించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ గోదావరి స్వామి,34 వ వార్డ్ కౌన్సిలర్ గాండ్ల సుజిత భరత్,కళాశాల సిఈఓ జైపాల్ రెడ్డి,తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ విద్యావర్తిని,కిరణ్మయి కళాశాల అధ్యాపక,విద్యార్థిని, విద్యార్థుల బృందం పాల్గొన్నారు.
కామారెడ్డి పట్టణ ప్రగతికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-04 12:50:14
Readmore >
రాపిడో డ్రైవర్ సమయస్ఫూర్తి... డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టు రట్టు!
Posted On 2026-06-04 12:18:53
Readmore >
సురక్షిత సమాజ నిర్మాణానికి ప్రజలే భాగస్వాములు కావాలి : ఎస్పీ మహేష్ బి. గితే
Posted On 2026-06-04 12:14:22
Readmore >
ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా.. ఆహ్లాదం పెంచేలా వేములవాడ బండ్ పార్క్
Posted On 2026-06-03 22:09:33
Readmore >
వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా టూరిజం హబ్ గా మార్చడమే లక్ష్యం : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-06-03 21:25:37
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : మైనర్ బాలికపై వేధింపులు, బెదిరించి తీసుకెళ్లిన వైనం
Posted On 2026-06-03 21:22:43
Readmore >
మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-03 21:11:18
Readmore >