Posted on 2026-03-07 16:58:26
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి కి వినతి పత్రం ఇచ్చిన వి కే సి ఎం యూనియన్ ప్రతినిధులు ఉద్యోగులు.
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం సింగరేణి వీకే కోల్ మైన్ సంబంధించిన సమస్యలు వినతి పత్రం లోని సారాంశం. సింగరేణి యాజమాన్యం వారు మల్టీ డిపార్ట్మెంటల్ మీటింగ్ లు పెట్టి ఉద్యోగులు ఎక్సెస్ ఉన్నారని చెప్పడం జరుగుతుంది. ఇటువంటి సమయంలో బొగ్గు తీయడం ప్రవేట్ వారికి అప్పజెప్పకుండా సింగరేణి ఎంప్లాయిస్ తోటే బొగ్గు తీపించగలరని మనవివీకే కోల్ మైన్ లోని బొగ్గును మొత్తం సింగరేణి ఉద్యోగులతోనే తీపించగలరని. వికే కోల్ మైన్ లోని కోల్ ను ప్రవేట్ వారికీ అప్పచెప్పకూడదు, జీకే ఓసి బంద్ అయిన సందర్భంగా డిప్యూటేషన్ పైన ఇతర ప్రాంతాలకు వెళ్లిన వివిధ డెసిగ్నేషన్ల వారి అందరిని మళ్లీ వికే సీఎం కోల్ మైన్ కు తీసుకురాగలరు. వీకే కోల్ మైన్ లో సింగరేణి కంపెనీ మిషనరీ తోటే నడిపించాలిపీవీకే5 మైన్ త్వరలోనే బంద్ అవుతుంది అక్కడ కూడా 900మంది ఉద్యోగులు ఉన్నారు. వినతి పత్రం అందించిన వారిలో కాపుకృష్ణ ముఖ్య ప్రధాన కార్యదర్శి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, ఎం ఆర్ కే ప్రసాద్ ఏఐటియూసి ఫిట్ సెక్రటరీ, గోపు కుమారస్వామి ఐఎన్టియుసి ఫిట్ సెక్రటరీ, కాపు కృష్ణ ఐఎఫ్టియు ఫిట్ సెక్రటరీ, విప్లవ రెడ్డి, కాగితపు విజయ్ కుమార్, హిరలాల్ యూనియన్ల నాయకులు కార్మిక సోదరులు పాల్గొన్నారు.
తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
Posted On 2026-08-06 18:26:12
Readmore >
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >