| Daily భారత్
Logo




ఆదివాసి(నాయకపోడు) కుటుంబంతో సీఎం రేవంత్ రెడ్డి భోజనం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన తంబళ్ల రవి

News

Posted on 2025-04-07 10:05:47

Share: Share


ఆదివాసి(నాయకపోడు) కుటుంబంతో సీఎం రేవంత్ రెడ్డి భోజనం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన తంబళ్ల రవి

సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి పర్యటనలో భాగంగా ఆదివాసి(నాయకపోడు) కుటుంబంతో భోజనం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన తంబళ్ల రవి

మీ రాకతో మా నాయక పోడు తెగలో వేలుగులు వస్తాయని ఆశిస్తున్నాం 

డైలీ భారత్,భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం ఆదివాసి నాయకులు తంబళ్ల రవి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మా ఆదివాసి కుటుంబంతో కలిసి సామాన్యులు అయినటువంటి మా నాయకపోడు ఇంట్లోనే స్ధానిక మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉన్నదని,కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతిన్నాం ఆదివాసి తెగ అయినటువంటి నాయక పోడు కులం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8 లక్షలు చిల్లర ఉన్నది కానీ ఇప్పటికి అభివృద్ధికి నోచుకోలేదు,మాకు ఎంప్లాయిమెంట్ లేదు,ఎన్ని ప్రభుత్వాలు మారుతున్న కానీ మా జాతి నీ పట్టించుకున్న ప్రభుత్వం లేదు,రాష్ట్రవ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో సంఖ్యాబలం అధికంగా ఉన్నా కూడా ఇప్పటి వరకు జాతీయ మరియు ప్రాంతీయ పార్టీల తరఫున టికెట్ ఇచ్చింది లేదు,మా నాయక పోడు తెగ ఆర్థిక పరిస్థితి బాగోలేక మా పిల్లలు విద్యకు నోచుకోలేదు కావున చదువు విషయంలో 10వ తరగతి పాసైన మా పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలలో అధికంగా అవకాశాలు కల్పించాలి,రాష్ట్ర ప్రభుత్వం మా తెగ ను దృష్టిలో ఉంచుకొని మాకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి,నాయక పోడు కులం స్థితిగతులపై ప్రభుత్వం ఒక కమిటీ వేసి మా కులం అభివృద్ధికి సహకరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.


Image 1

మత్తు వదలండి… మైదానాలు చేరండి”: రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి

Posted On 2026-06-22 16:16:28

Readmore >
Image 1

సూర్యాపేట : గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు

Posted On 2026-06-22 16:03:21

Readmore >
Image 1

తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి జయశంకర్

Posted On 2026-06-21 20:15:20

Readmore >
Image 1

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!

Posted On 2026-06-21 19:11:56

Readmore >
Image 1

అత్యవసర సమయంలో రక్తదానం చేసిన శ్రీకాంత్

Posted On 2026-06-21 17:57:24

Readmore >
Image 1

పనసపండ్ల మాటున రూ. 1.93 కోట్ల అక్రమ గంజాయి రవాణా

Posted On 2026-06-21 17:54:40

Readmore >
Image 1

ప్రపంచానికే గొప్ప అత్యంత సంపద యోగ

Posted On 2026-06-21 17:51:22

Readmore >
Image 1

బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా గాయత్రి

Posted On 2026-06-21 17:41:40

Readmore >
Image 1

బానోత్ భద్రు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-21 17:40:16

Readmore >
Image 1

పిల్లలకు విషమిచ్చి చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

Posted On 2026-06-21 17:39:26

Readmore >