| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బానోత్ భద్రు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

బానోత్ భద్రు  కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలంలోని కోదండరామాపురం గ్రామానికి చెందిన బానోత్ భద్రు గారు ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో ఈరోజు వారి దశదినకర్మ కార్యక్రమానికి హాజరై వారి చిత్ర పటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబుఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వినోద, భూక్యా ధర్మ నాయక్, బానోత్ నరేష్, బానోత్ నగేష్,  కడియాల సుధాకర్, షేక్ చాంద్ పాషా, షేక్ యాకుబ్ పాషా, రాచబంటి వీరభద్ర, భూక్య లాలు మరియు తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Previous పిల్లలకు విషమిచ్చి చంపి తల్లి ఆత్మహత్యాయత్నం
Next బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా గాయత్రి
ADVERTISEMENT