| Daily భారత్
Logo




జులూరుపాడు న్యూ కాలనీలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

News

Posted on 2025-04-06 18:10:17

Share: Share


జులూరుపాడు న్యూ కాలనీలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: జులూరుపాడు న్యూ కాలనీలో శ్రీరామనవమిని చిన్నా పెద్దా అందరూ కలిసి ఎంతో భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. వేడుకలు శ్రీరాముని కళ్యాణాన్ని తలపించేలా అంగరంగ వైభవంగా జరిగాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద స్థాయిలో ఏర్పాట్లు చేసి, భద్రాచలం తరహాలో శ్రీరామ కళ్యాణాన్ని నిర్వహించారు.

కళ్యాణం తర్వాత భక్తులకు బంశన్‌చా, పానీయాలు, ప్రసాదాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో కాలనీలోని ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు.

వేదికపై పాల్గొన్నవారిలో:

మండ నర్సయ్య, కళ్ళోజి రామస్వామి, బర్గడ రమేశ్, పానితి గోపాల్, పానితి కృష్ణవేణి, కళ్ళోజి సునీత, రాజిని, మండ రంజిత్ ఉన్నారు.

యువజన సంఘ సభ్యులుగా:

పసుపులేటి పవన్, కళ్ళోజి దినేశ్, మౌళి, ఋషి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

నేరెళ్ల పీహెచ్‌సీని సందర్శించిన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ పవిత్ర

Posted On 2026-06-22 18:54:32

Readmore >
Image 1

మత్తు వదలండి… మైదానాలు చేరండి”: రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి

Posted On 2026-06-22 16:16:28

Readmore >
Image 1

సూర్యాపేట : గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు

Posted On 2026-06-22 16:03:21

Readmore >
Image 1

తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి జయశంకర్

Posted On 2026-06-21 20:15:20

Readmore >
Image 1

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!

Posted On 2026-06-21 19:11:56

Readmore >
Image 1

అత్యవసర సమయంలో రక్తదానం చేసిన శ్రీకాంత్

Posted On 2026-06-21 17:57:24

Readmore >
Image 1

పనసపండ్ల మాటున రూ. 1.93 కోట్ల అక్రమ గంజాయి రవాణా

Posted On 2026-06-21 17:54:40

Readmore >
Image 1

ప్రపంచానికే గొప్ప అత్యంత సంపద యోగ

Posted On 2026-06-21 17:51:22

Readmore >
Image 1

బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా గాయత్రి

Posted On 2026-06-21 17:41:40

Readmore >
Image 1

బానోత్ భద్రు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-21 17:40:16

Readmore >