| Daily భారత్
Logo




పోక్సో కేసులో నిందితుడికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధింపు

News

Posted on 2025-02-25 13:31:29

Share: Share


పోక్సో కేసులో నిందితుడికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధింపు

చైతన్యపురి స్టేషన్‌ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధింపు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: చైతన్యపురి  పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తాను అటెండర్‌ గా పని  చేస్తున్న పాఠశాలలో మాయమాటలతో కలిసి ఆడుకునే నెపంతో, ఒక మైనర్‌ బాలికను భయబ్రాంతులకు గురిచేస్తూ, లైంగిక దాడికి పాల్పడిన సంఘటన 6.8౦ 691/2022 కేసులో నిందితుడు వెలిశాల సుధాకర్‌ 5/0 మల్లయ్య, వయస్సు:38 వృత్తి: అటెండర్‌ త్రఓక్‌వుడ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, సత్యనగర్‌, కొత్తపేట, గంగ కాలనీ, ఎల్‌.బి.నగర్‌,  అన్నారం , తుంగతుర్తి సూర్యాపేట జిల్లా వాసిని దోషిగా నిర్ధారించడం జరిగింది. చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన ఈ కేసులో ౮/5376/48),376(2)(1) 19౦, & 586.50) ()(7)/4/ 6 ఆఫ్‌ పోక్సో చట్టం మరియు చైతన్యపురి స్టేషన్‌ 260/2023, అత్యాచారం మరియు  పోక్సో  చట్టం ప్రకారం ఎల్‌.బి.నగర్‌లోని రంగారెడ్డి జిల్లా గౌరవ ఫాస్ట్‌ ట్రాక్‌ ప్రత్యేక న్యాయమూర్తి మంగళవారం తేదీన నిందితుడిని దోషిగా నిర్ధారించారు. ఈ కేసులో నిందితుడికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు రూ.25,000/- జరిమానా విధించబడింది. మరియు బాధిత బాలికకు రూ.8,00,000/ పరిహారం అందించబడింది. ఈ కేసులో అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు  సునీత  మరియు ఎం.రఘు  వాదనలు వినిపించారు.

Image 1

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

Posted On 2026-08-29 18:02:37

Readmore >
Image 1

కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్

Posted On 2026-08-29 18:01:33

Readmore >
Image 1

ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి

Posted On 2026-08-29 15:12:04

Readmore >
Image 1

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Posted On 2026-08-29 15:11:10

Readmore >
Image 1

కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్​కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్

Posted On 2026-08-29 15:08:39

Readmore >
Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >