| Daily భారత్
Logo




జెఎన్టిహెచ్ జేఏసీ నూతన డైరీ ఆవిష్కరించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బిరుదు రోహిత్ రాజ్

News

Posted on 2025-02-25 12:36:45

Share: Share


జెఎన్టిహెచ్ జేఏసీ నూతన డైరీ ఆవిష్కరించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బిరుదు రోహిత్ రాజ్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెంజిల్లా ఎస్పీ చేతుల మీదుగా  జెఎన్టిహెచ్ జేఏసీ 2025 నూతనడైరీ ఆవిష్కరించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బిరుదు రోహిత్ రాజ్ అతి త్వరలో జేఎన్టీయూ జేఏసీ కాలేజ్ కార్యక్రమాల్లో పాల్గొంటారని అన్నారు ఈ కార్యక్రమంలో జెఎన్టిహెచ్ జేఏసీ చైర్మన్ మంద రంజిత్ కుమార్, మంద పుల్లయ్య, ఎరు నాయక్, ఉమ్మడి జిల్లాలో స్టాఫ్ రిపోర్టర్ (డైలీ భారత్ )గుమ్మడి మహేష్, బుర్గుల రాజశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పాల్గొన్నారు., భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో చట్టం మరియు శాంతిభద్రతల పరిరక్షణ పై ఎస్పీతో చర్చించడం జరిగింది. జెఎన్టిహెచ్ జేఏసీ లో జరగనున్న "అచీవర్స్ మీట్" కి ఎస్పీ  ముఖ్య అతిథిగా ఆహ్వానించగా, ఆయన సానుకూలంగా స్పందించారు.

Image 1

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

Posted On 2026-08-29 18:02:37

Readmore >
Image 1

కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్

Posted On 2026-08-29 18:01:33

Readmore >
Image 1

ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి

Posted On 2026-08-29 15:12:04

Readmore >
Image 1

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Posted On 2026-08-29 15:11:10

Readmore >
Image 1

కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్​కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్

Posted On 2026-08-29 15:08:39

Readmore >
Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >