| Daily భారత్
Logo




తిప్పాపూర్ నుండి రాజన్న దేవాలయం వరకు ఫ్రీ బస్ సౌకర్యం

News

Posted on 2025-02-25 10:11:00

Share: Share


తిప్పాపూర్ నుండి రాజన్న దేవాలయం వరకు ఫ్రీ బస్ సౌకర్యం

డైలీ భారత్, వేములవాడ:రేపు మహాశివరాత్రి పర్వ దినాన్ని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలో రాజన్న భక్తులకు ఉచిత బస్సు సౌకర్యన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ వేము లవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, ఆలయఉత్సవ కమిటీ సభ్యులతో కలసి ఈరోజు ప్రారంభించారు. 

తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి లక్షలాది మంది ఈ జాతరకు తరలి రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభు త్వం ఆలయ అధికారులు సమన్వయంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా రాజన్న భక్తులకు శ్రేష్ట దర్శనం కలిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు.

రాజన్న భక్తుల సౌకర్య నార్థం  ప్రయాణికులకు తిప్పాపూర్ నుండి వేములవాడ దేవాలయం వరకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈరోజు ఉదయం ప్రారంభించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని ఆయన పిలుపు నిచ్చారు. 

రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఆలయ అధికారులు తెలిపారు.

Image 1

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

Posted On 2026-08-29 18:02:37

Readmore >
Image 1

కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్

Posted On 2026-08-29 18:01:33

Readmore >
Image 1

ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి

Posted On 2026-08-29 15:12:04

Readmore >
Image 1

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Posted On 2026-08-29 15:11:10

Readmore >
Image 1

కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్​కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్

Posted On 2026-08-29 15:08:39

Readmore >
Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >